రష్యా, యుక్రెయిన్ మధ్య వివాదమేంటి.. అమెరికా ఎందుకు యుక్రెయిన్ పక్షం వహిస్తోంది

వీడియో క్యాప్షన్, రష్యా, యుక్రెయిన్ మధ్య వివాదమేంటి.. అమెరికా ఎందుకు యుక్రెయిన్ పక్షం వహిస్తోంది

ప్రచ్ఛన్న యుద్ధానంతర కాలంలో అమెరికా, రష్యా మధ్య ఆధిపత్య పోరుకు మరోసారి వేదికగా మారింది యుక్రెయిన్.

యుక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా యుద్ధ సన్నాహాలు చేస్తోంది.

దీంతో బలగాలను రష్యా వెంటనే ఉపసంహరించుకోవాలని అమెరికా డిమాండ్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)