సముద్రంలో మునిగిపోతున్న నౌక.. 300 మంది ఇలా ప్రాణాలు కాపాడుకున్నారు

వీడియో క్యాప్షన్, సముద్రంలో మునిగిపోతున్న నౌక.. 300 మంది ఇలా ప్రాణాలు కాపాడుకున్నారు

లంపెడూసా దీవి వద్ద ఒక నౌక సముద్రంలో మునిగిపోతోంది. ఆ నౌకలో ప్రయాణిస్తున్న 300 మంది ప్రాణాలను ఇటలీ కోస్ట్ గార్డులు ఇలా కాపాడారు.

ప్రయాణీకుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.

వీళ్లంతా వలస వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు.

ఇటాలియన్ కోస్ట్ గార్డ్ ఈ వీడియో తీసింది.

నౌక మునిగిపోతుండటంతో కొందరు నీళ్లలో పడిపోయి, ప్రాణ భయంతో కేకలు వేస్తున్నారు.

గత కొన్ని వారాలుగా ఇటలీకి వచ్చే వలస బోట్ల సంఖ్య పెరిగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)