9/11 దాడులు: 20 ఏళ్లైనా నిందితుల విచారణ ఎందుకు మొదలు కాలేదు?

వీడియో క్యాప్షన్, 9/11 దాడులు: 20 ఏళ్లైనా నిందితుల విచారణ ఎందుకు మొదలు కాలేదు?

సెప్టెంబర్ 11 దాడులు జరిగి ఇరవయ్యేళ్లు గడుస్తున్నా నేటికీ విచారణ మొదలు కాలేదు.

నిందితులు ఇప్పటికీ ఈ గుడారాల్లోనే ఉన్నారు. ఇక్కడికి బయటివారిని ఎవరినీ అనుమతించడంలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)