లవ్లీనా బోర్గో హైన్: ఆన్‌లైన్ కోచింగ్‌తో బాక్సింగ్‌లో ఒలింపిక్ పతకం

వీడియో క్యాప్షన్, ఆన్‌లైన్ కోచింగ్‌తో బాక్సింగ్‌లో ఒలింపిక్ పతకం

ఒలింపిక్స్‌కి కొన్ని నెలల ముందు లవ్లీనా తల్లికి కిడ్నీ మార్పిడి చేయాల్సి వచ్చింది.

ఆపరేషన్ అయ్యేవరకూ లవ్లీనా తల్లి పక్కనే ఉండి, ఆ తర్వాతే ప్రాక్టీస్ కొనసాగించారు.

తనతో ప్రాక్టీస్ చేయడానికి అదే కేటగిరీలో ఒక్కరూ దొరక్కపోయినా నిరాశపడకుండా ప్రయత్నించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)