మనుషులకు అరుదుగా కనిపించే పక్షులివి

వీడియో క్యాప్షన్, మనుషులకు అరుదుగా కనిపించే పక్షులివి

అరుదుగా కనిపించే డాల్మేషన్ పెల్లికాన్ లను వెతికి పట్టుకోవడం అంత సులభం కాదు.

మనుషులు లేని మారుమూల ప్రాంతాల్లో ఇవి దాక్కుంటాయి.

ఎవరైనా తమను డిస్టర్బ్ చేయడం వీటికి ఇష్టం ఉండదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)