ఈ అడవికి జబ్బు చేసింది, దాన్ని బతికించుకునేందుకు స్థానికులు ఏం చేస్తున్నారో తెలుసా?

వీడియో క్యాప్షన్, ఈ అడవికి జబ్బు చేసింది, దాన్ని బతికించుకునేందుకు స్థానికులు ఏం చేస్తున్నారో తెలుసా?

"ఈ మడ అడవుల వల్లే నా పిల్లలను చదివిస్తున్నా, ఇల్లు కట్టుకున్నా. అందుకే తీరంలో ఈ మొక్క ఒక్కటి చనిపోయినా, నా మనసు విలవిల్లాడుతుంది."

కెన్యాలోని మడ అడవులతో వారికి ఎందుకంత బలమైన అనుబంధం? ఆ అడవులను కాపాడుకోవడానికి వారేం చేస్తున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)