ఆస్ట్రేలియా: కుందేలు పగ

వీడియో క్యాప్షన్, ఆస్ట్రేలియా: కుందేలు పగ

కుందేళ్లు చాలా అమాయకమైనవని అనుకుంటాం. కానీ, అవి ఆస్ట్రేలియాపై 'దండయాత్ర' చేశాయి. ఆ దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి.

ఇతర జంతువుల వేట కోసం ఎరగా వేసేందుకు తీసుకొచ్చిన కుందేళ్లు, చివరికి ఆ దేశానికే పెను సవాలుగా ఎలా మారాయంటే...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)