పాకిస్తాన్ సైన్యంపై విమర్శలు చేస్తే, ఇంత దారుణమా?

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్ సైన్యంపై విమర్శలు చేస్తే, ఇంత దారుణమా?

పాకిస్తాన్‌లో జర్నలిస్టులపైనా, మానవ హక్కుల కార్యకర్తలపైనా దాడులు పెరుగుతున్నాయి. పాక్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఈ దాడులకు పాల్పడుతోందనే ఆరోపణలు వస్తున్నాయి.

గత వారం ఒక జర్నలిస్టును తుపాకీతో బెదిరించి దారుణంగా హింసించారు. గత నెలలో ఒక మేధావిపైన ఒక పార్కులో కాల్పులు జరిగాయి. అయితే, ఈ దాడుల్లో రాజ్యం ప్రమేయం ఉందన్న ఆరోపణలను పాక్ ప్రభుత్వం తిరస్కరించింది. విదేశాల్లో ఆశ్రయం కోరుకుంటున్న వారు కొందరు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించింది.

ఇస్లామాబాద్ నుంచి సికందర్ కిర్మాణి అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)