సర్జరీలు చకచకా చేస్తున్న అత్యాధునిక రోబోలు

వీడియో క్యాప్షన్, సర్జరీలు చకచకా చేస్తున్న అత్యాధునిక రోబోలు

ఇప్పటి వరకు సర్జరీలు చేసే రోబోల విషయంలో అమెరికా రోబోలదే ఆధిపత్యం ఉండేది. దాని ధర సుమారు 15 కోట్ల రూపాయలు ఉంటుంది. బరువు కూడా చాలా ఎక్కువే.

అయితే, తక్కువ బరువుతో మరింత సులభంగా ఆపరేషన్లు చేసేలా వెర్షియస్ అనే అధునాతన రోబోను రూపొందించారు బ్రిటన్ నిపుణులు.

శరీరంపై తక్కువ కోతలతో ఈ రోబో చకచకా శస్త్రచికిత్సలు చేసేస్తుందని వైద్యులు వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి.లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)