మొదటి ప్రపంచ యుద్ధపు మృత్యు సొరంగం

వీడియో క్యాప్షన్, మొదటి ప్రపంచ యుద్ధపు మృత్యు సొరంగం

మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో కనుమరుగైన ఒక మృత్యు సొరంగం బయటపడింది.

1917లో దాదాపు 300 మంది జర్మన్ సైనికులు ఈ సొరంగంలో చిక్కుకు పోయారు. వారిలో ముగ్గురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)