మహ్మద్ సిరాజ్: 'నాన్నను కోల్పోయిన సిరాజ్‌కు అమ్మ స్ఫూర్తినిచ్చింది'

వీడియో క్యాప్షన్, మహ్మద్ సిరాజ్: 'నాన్నను కోల్పోయిన సిరాజ్‌కు అమ్మ స్ఫూర్తినిచ్చింది'

"చిన్నతనం నుంచి సిరాజ్‌కి క్రికెట్ తప్ప మరో ధ్యాస ఉండేది కాదు. ఖాళీ ఉంటే క్రికెట్ ఆడేవాడు, లేదా పాత క్రికెట్ మ్యాచ్‌లు చూసి టెక్నిక్‌లు నేర్చుకునేవాడు. సిరాజ్ సరిగ్గా చదవకపోయినా నాన్న క్రికెట్ వైపు ప్రోత్సహించారు. నాన్న పోద్బలం, అమ్మ ప్రోత్సాహమే అతడిని గెలిపించాయి.''

ఆస్ట్రేలియాతో గబ్బా స్టేడియంలో జరిగిన నాలుగో టెస్టులో అయిదు వికెట్లు తీసి సంచలనం సృష్టించిన హైదరాబాదీ పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ సోదరుడు ఇస్మాయిల్‌తో బీబీసీ సంభాషణ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)