పోలాండ్: అబార్షన్లను నేరంగా పరిగణిస్తూ చట్టం.. మహిళల నిరసన

వీడియో క్యాప్షన్, ‘అబార్షన్ల చట్టానికి’ వ్యతిరేకంగా పోలాండ్‌ మహిళల నిరసన

పోలాండ్‌ దేశంలో అబార్షన్లను దాదాపుగా రద్దు చేశారు. అబార్షన్లను నేరంగా పరిగణిస్తూ చట్టం తెచ్చారు.

రేప్ ద్వారా కానీ, రక్త సంబంధీకుల ద్వారా కానీ గర్భం దాల్చినప్పుడు, లేదంటే తల్లి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పుడు మాత్రమే అబార్షన్లకు అనుమతి ఇస్తూ పోలాండ్ కోర్టు ఒక చట్టానికి ఆమోదం తెలిపింది.

ఈ చట్టానికి వ్యతిరేకంగా మహిళలు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)