సముద్రంలో తేలియాడే సోలార్ ప్యానెళ్లు చూశారా?

వీడియో క్యాప్షన్, సముద్రంలో తేలియాడే సోలార్ ప్యానెళ్లు చూశారా?

నార్వేలోని సముద్ర తీరాల్లో ఇలాంటి భారీ సోలార్ ప్యానెళ్లను ఒకదానితో ఒకటి అనుసంధానం చేసి, ఓ ఊరి మొత్తానికి కరెంట్ ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

నార్వేలోనే కాదు.. మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలా తేలియాడే సోలార్ ప్యానెళ్లు ఉన్నాయని మీకు తెలుసా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)