చూపు సరిగా లేకున్నా మౌంటెన్ బైకింగ్‌లో అదుర్స్

వీడియో క్యాప్షన్, చూపు సరిగా లేకున్నా మౌంటెన్ బైకింగ్‌లో అదుర్స్

కళ్లు సరిగా కనిపించకపోతే సైకిల్ తొక్కగలమా?

20 ఏళ్ల జేవియర్ హాప్‌కిన్స్‌కు దారి సరిగా కనిపించకపోయినా ఏకంగా మౌంటైన్ బైకింగ్ చేస్తున్నారు.

ప్రొఫెషనల్‌ మౌంటెయిన్ బైకర కావాలన్నది ఈ యువకుడి కోరిక.

ఉద్యోగం దొరకని పరిస్థితుల్లో ఆయనలో ఈ కోరిక మరింత బలపడింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)