హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడుతున్న ట్రంప్.. నిజంగానే ఆ మందు పనిచేస్తుందా?

వీడియో క్యాప్షన్, హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడుతున్న ట్రంప్.. నిజంగానే ఆ మందు పనిచేస్తుందా?

తాను కొన్ని రోజులుగా హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు వాడుతున్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు.

ఈ మాత్రలతో చాలా ప్రయోజనాలున్నాయనే విషయాలను చాలా చోట్ల విన్నానని, అందుకే తాను కూడా వీటిని తీసుకుంటున్నానని ట్రంప్ మీడియాకు తెలిపారు.

ట్రంప్‌కు కోవిడ్-19 పరీక్ష చేయగా నెగటివ్ అని వచ్చిందని వైట్‌హౌస్ వైద్య విభాగం తెలిపింది.

నిజంగానే ఆ మందు పనిచేస్తుందా?

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)