కరోనావైరస్: వృద్ధులను, కుటుంబ సభ్యులను కలుపుతున్న వృద్ధాశ్రమం

కరోనావైరస్ భయంతో ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల వృద్ధాశ్రమాల్లోకి సందర్శకులను అనుమతించట్లేదు.

అయితే, ఒక డచ్ వృద్ధాశ్రమం తమ వద్ద ఉన్న వృద్ధులను, వారి కుటుంబ సభ్యులను కలిపేందుకు ఒక మార్గం కనిపెట్టింది.

అదేంటో పై వీడియోలో చూడండి.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)