కరోనా లాక్డౌన్: తల్లులు ఒక దేశంలో.. పసి పిల్లలు మరొక దేశంలో..
ఉక్రెయిన్‌లో సరోగసీని చట్టబద్ధం చేశారు. దీంతో సరోగసీ మంచి వ్యాపారంలా మారింది.
ఉక్రెయిన్ మహిళలు తమ గర్భాలను అద్దెకు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. అందుకు వాళ్లు 50 వేల డాలర్లు తీసుకుంటున్నారు.
కాగా, ఇలా సరోగసీ తల్లులకు పుట్టిన పిల్లలు చాలామంది కరోనావైరస్ లాక్ డౌన్ కారణంగా ఉక్రెయిన్‌లోని ఒక హోటల్ లో చిక్కుకుపోయారు.
వాళ్ల తల్లిదండ్రులు చైనా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్ తదితర దేశాల్లో ఉన్నారు.
ఈ పసివాళ్లు తమ తల్లిదండ్రుల్ని ఎలా కలవనున్నారు? వివరాలు పై వీడియోలో చూడండి.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- నిషేధాన్ని ఉల్లంఘించి చైనాకు విమానాలు నడిపిన ఒక ఎయిర్‌లైన్స్.. బీబీసీ పరిశోధన
- కోవిడ్-19: ‘నేను వెంటిలేటర్ తొలగించి రోగి మరణించడానికి సహాయపడతాను’
- మే 31 వరకు లాక్డౌన్ పొడిగింపు.. స్టేడియంలను తెరవొచ్చు, ప్రేక్షకులు వెళ్ల కూడదు.. విమానాలు, మెట్రో రైళ్ల సేవలు రద్దు
- కరోనావైరస్: లాక్ డౌన్ ఎత్తేస్తున్న యూరప్ దేశాలు.. ఏఏ దేశాల్లో ఏమేం ప్రారంభం అయ్యాయంటే..
- కరోనావైరస్: రక్తం గడ్డ కట్టి ప్రాణాలు పోతున్నాయి - వైద్య నిపుణులు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)