ఒడిశా తుపాను సహాయ శిబిరాల్లోనే మగ్గుతున్న ఫొని బాధితులు
ఫొని తుపాను తీరం దాటి నెల రోజులు గడుస్తున్నా ఒడిశాలోని గ్రామాల్లో ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొనలేదు.
సర్వం కొల్పోయిన పేదలు ముఖ్యంగా దళితులు ఇంకా పునరావాస శిబిరాల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. త్వరలో ఆ షల్టర్ హోమ్స్‌ను కూడా మూసివేసే అలోచనలో ప్రభుత్వం ఉండటంతో ప్రజలు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- రాజ్‌నాథ్ సింగ్ బీజేపీకి కొత్త చిక్కుముడిలా మారారా: అభిప్రాయం
- యూట్యూబ్ ప్రాంక్: బిస్కెట్లలో టూత్‌పేస్టు.. 15 నెలలు జైలు, 15 లక్షలు జరిమానా
- బీబీసీ పరిశోధన: కామెరూన్లో ఈ మహిళను చంపిన సైనికులను ఎలా కనుగొన్నామంటే...
- నాసా: అంతరిక్ష కేంద్రంలో హాలిడే.. పర్యాటకులకు అనుమతి.. ఒక రాత్రికి అద్దె రూ. 24 లక్షలు
- ఆపరేషన్ బ్లూ స్టార్: స్వర్ణ మందిరంలోకి భారత యుద్ధ ట్యాంకులు ప్రవేశించగానే ఏం జరిగింది
- ఇమ్రాన్ ఖాన్ కొండచిలువ చర్మంతో చేసిన చెప్పులు వేసుకుంటారా
- ‘100 మందిని చంపేసి నదిలో పడేశారు’.. సూడాన్ నరమేధం
- ఈవిడ షాపింగ్ బిల్లు రూ.140 కోట్లు..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)