పోర్న్‌స్టార్ల శరీరాలకు సెలెబ్రిటీల ముఖాలు
ఫేక్ ఫోటోలు, ఫేక్ న్యూస్ కంటే ప్రమాదకరమైనవి డీప్ ఫేక్ వీడియోలు. పోర్న్ స్టార్ల శరీరాలకు సెలెబ్రిటీల ముఖాలను జోడించి డీప్ ఫేక్ పోర్న్ వీడియోలను రూపొందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)