చైనా: వసంతం వచ్చింది.. అందాలు తెచ్చింది
చైనా నైరుతి ప్రాంతంలో వసంత రుతువు ఇలా కనువిందు చేస్తోంది. ఒక డ్రోన్ కెమెరా ఈ దృశ్యాలను బంధించింది.
ఆప్రికాట్, చెర్రీ మొదలైన చెట్ల పూలు, పూల పొదలతో ఈ ప్రాంతం.. ఇలా అద్భుతంగా కనిపిస్తోంది.
మైదానాలు, పర్వత ప్రాంతాల్లో రంగురంగుల చెట్లతో ప్రకృతి రమణీయ దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. మీరూ చూసి ఆనందించండి.
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





