మైనర్లను పెళ్లి చేసుకున్నారంటూ వేల మంది భర్తల అరెస్ట్

వీడియో క్యాప్షన్, మైనర్లను పెళ్లి చేసుకున్నారంటూ వేల మంది భర్తల అరెస్ట్

మైనర్ బాలికలను పెళ్లి చేసుకున్నారంటూ పోలీసులు అర్ధరాత్రి వచ్చి తలుపులు విరగ్గొట్టి పురుషులను అరెస్ట్ చేస్తున్నారు. అస్సాంలో అసలేం జరుగుతోంది?

పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)