శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇంటర్వ్యూ: ‘...అలాంటి కామెంట్ల వల్ల సినిమాలే మానేద్దామనుకున్నా’

వీడియో క్యాప్షన్, జాన్వీ కపూర్ ఇంటర్వ్యూ: ‘...అలాంటి కామెంట్ల వల్ల సినిమాలే మానేద్దామనుకున్నా’

‘‘బోనీకపూర్, శ్రీదేవి కూతురు కదా. జీవితంలో అన్నీ సులభంగా అందుతాయి అనుకుంటుంటారు. కానీ, కష్టపడటం, నిజాయితీగా పనిచేయడం, కళ కోసం, సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేయడం కూడా నా రక్తంలోనే ఉంది’’ అన్నారు జాన్వీ కపూర్.

బీబీసీ కోసం నయన్ దీప్ రక్షిత్ జాన్వీ కపూర్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ తన సినిమాల గురించి, తనపై ట్రోలింగ్ గురించి వివరంగా మాట్లాడారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)