తెలంగాణ: ధనిక రాష్ట్రంలో ప్రజలు ఇలా అట్టపెట్టెల మీద అన్నం ఎందుకు తినాల్సి వచ్చింది?

వీడియో క్యాప్షన్, తెలంగాణ: ధనిక రాష్ట్రంలో ప్రజలు ఇలా అట్టపెట్టెల మీద అన్నం ఎందుకు తినాల్సి వచ్చింది?

హైదరాబాద్ శివార్లలో మన్నెగూడలో జరిగిన యాదవ కురుమ సమ్మేళనానికి వచ్చిన అతిథులు అట్టపెట్టెలపై, తువ్వాళ్లలో, పాలథీన్ కవర్లలో భోజనం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. మన్నెగూడ సభలో కనిపించిన దయనీయ దృశ్యంపై తెలుగు బీబీసీ ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి వీక్లీ షో విత్ జీఎస్‌లో..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)