చీరలు, దోమతెరల్లాంటి వలలకు మాత్రమే దొరికే అరుదైన చేప

వీడియో క్యాప్షన్, చీరలు, దోమతెరల్లాంటి వలలకు మాత్రమే దొరికే అరుదైన చేప

చేపలను ఎక్కడైనా సాధారణంగా కిలోల చొప్పున అమ్ముతారు. కానీ మనం చూడబోతున్న ఈ ప్రత్యేకమైన చేపలను మాత్రం శేర్లు, కుంచాల్లో అమ్ముతారు.

చీరలతో లేదా దోమతెరలతో మాత్రమే పట్టగలిగే ఈ చేపలకు మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉందని అంటున్నారు మత్స్యకారులు.

ఈ చీరమీను చేపల విశేషాలేంటో బీబీసీ ప్రతినిధులు వడిశెట్టి శంకర్, రవి పెదపోలు అందిస్తున్న ఈ కథనంలో చూద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)