ములాయం సింగ్ యాదవ్ రాజకీయ ప్రస్థానం ఇదీ..

వీడియో క్యాప్షన్, ములాయం సింగ్ యాదవ్ రాజకీయ ప్రస్థానం ఇదీ..

ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు.

గురుగ్రామ్‌లోని మేదాంతా ఆస్పత్రిలో ఆయన గత కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు.

ఆయన వయసు 82 ఏళ్లు. ఆయన చాలా కాలంగా ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)