లక్నవరం లేక్ ట్రిప్: కొండల మధ్య అందమైన సరస్సు.. మధ్యలో మూడు ద్వీపాలు

వీడియో క్యాప్షన్, లక్నవరం లేక్ ట్రిప్: కొండల మధ్య అందమైన సరస్సు.. మధ్యలో మూడు ద్వీపాలు

లక్నవరం లేక్ ట్రిప్: కొండల మధ్య అందమైన సరస్సు.. మధ్యలో మూడు ద్వీపాలు.. బోట్ షికారు.. మరెన్నో గేమ్స్, యాక్టివిటీస్..

తక్కువ ఖర్చుతో సరదాగా ఒకట్రెండు రోజులు ఎటైనా వెళ్లాలనుకునే వారిని ఆకర్షిస్తోంది లక్నవరం లేక్.

అక్కడికి ఎలా చేరుకోవాలి? చూసేద్దాం రండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)