కింగ్ కోబ్రా: మనుషుల ప్రాణాలు కాపాడుతోందా?

వీడియో క్యాప్షన్, కింగ్ కోబ్రా: మనుషుల ప్రాణాలు కాపాడుతోందా?

13 అడుగులకు పైగా పొడవుండి, నిటారుగా పడగెత్తి బుసకొట్టే కింగ్ కోబ్రాలను చూస్తే ఎవరికైనా వణుకు పుడుతుంది. కానీ, వీటి వల్ల ప్రమాదం కంటే ప్రయోజనమే ఎక్కువ అంటున్నారు వన్యప్రాణి సంరక్షకులు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)