వాటర్ డ్రోన్: సముద్రంలో మునిగిపోయే వారిని కాపాడేందుకు వేగంగా చేరుకునే డ్రోన్

వీడియో క్యాప్షన్, వాటర్ డ్రోన్: సముద్రంలో మునిగిపోయే వారిని కాపాడేందుకు వేగంగా చేరుకునే డ్రోన్

విశాఖ బీచ్‌లో వ్యక్తులు మునిగిపోయి మరణించిన వార్తలు తరచూ చూస్తుంటాం.

ఇలాంటి ప్రమాదాల్లో మునిగిపోయే వ్యక్తిని తక్షణం చేరుకోడంతో పాటు, అలల ఉద్ధృతి ఎంత తీవ్రంగా ఉన్నా సదరు వ్యక్తిని ఒడ్డుకు తీసుకొచ్చే వాటర్ డ్రోన్ ఇది.

విశాఖపట్నానికి చెందిన స్టార్టప్ కంపెనీ సైఫ్‌సీస్ దీన్ని తయారుచేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)