పాకిస్తాన్ వరదల్లో పడి కొట్టుకుపోతున్న భవనాలు... అల్లాడిపోతున్న జనం

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్ వరదల్లో పడి కొట్టుకుపోతున్న భవనాలు... అల్లాడిపోతున్న జనం

పాకిస్తాన్‌లో వరదలు కనీవినీ ఎరుగని రీతిలో విరుచుకుపడ్డాయి. జనజీవనం అస్తవ్యస్తమైపోయింది.

పెద్ద పెద్ద భవనాలు కూడా ఈ వరదల్లో పడి కొట్టుకుపోయాయి. ఈ ప్రకృతి బీభత్సానికి వేయికి పైగా ప్రజలు చనిపోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)