సొంత ఇంటిని అమ్మేసి అనాథల కోసం స్కూల్ నడుపుతున్నారు

వీడియో క్యాప్షన్, అనాథ పిల్లల స్కూలు కోసం సొంతింటినే అమ్ముకున్న పూర్ణచంద్రరావు

అనాథలు, సమాజంలో అట్టడుగు వర్గాలకు ఉన్నత విద్య అందించాలన్న తపనతో ఏర్పడింది - నీడీ ఇల్లిటరేట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్.

ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం ఆశించకుండా దాతలు ఇస్తున్న చందాలతోనే ఈ సంస్థను నడుపుతున్నారు పూర్ణ చంద్రరావు.

స్కూలుని నడిపించేందుకు ఆయన తన సొంత ఇంటిని కూడా అమ్మేశారు.

బీబీసీ ప్రతినిధి వడిశెట్టి శంకర్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)