గుజరాత్‌లో భారీ వర్షాలు, వరదలు..నీట మునిగిన లోతట్టు కాలనీలు

వీడియో క్యాప్షన్, గుజరాత్‌లో భారీ వర్షాలు, వరదలు..నీట మునిగిన లోతట్టు కాలనీలు

భారీ వర్షాలతో గుజరాత్‌లోని పలు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి.

వాతావరణ శాఖ 11 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

దక్షిణ గుజరాత్ జిల్లాల్లో తీవ్రత ఎక్కువగా ఉంది.

వాగులు ప్రమాదకరమైన స్థాయిలో పొంగిపొర్లుతున్నాయి.

పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)