మధ్యప్రదేశ్: వీధిలోకి వచ్చి కంగారుపెట్టిన మొసలి

వీడియో క్యాప్షన్, మధ్యప్రదేశ్: వీధిలోకి వచ్చి కంగారుపెట్టిన మొసలి

మధ్యప్రదేశ్‌లో శివ్‌పురీలో ఓ వీధిలోకి మొసలి వచ్చింది.

వెంటనే స్థానికులు మాధవ్ నేషనల్ పార్కు సిబ్బందికి సమాచారం అందించారు.

దాదాపు గంటసేపు కష్టపడి వాళ్లు ఈ మొసలిని పట్టుకున్నారు.

ఆ తర్వాత ఈ భారీ మొసలిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)