బిచ్చమెత్తుకొని బతకాల్సి వస్తోందని వాపోతున్న కాబుల్ ప్రజలు

వీడియో క్యాప్షన్, నిరుద్యోగం కోరల్లో అఫ్గాన్ యువతరం

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా.. కాబుల్ వాసుల కష్టాలు ఇంకా తొలగిపోవడం లేదు.

సరికదా.. నిరుద్యోగం, పేదరికం, అణచివేత ముఖ్యంగా.. యువతరాన్ని కుంగదీస్తున్నాయి.

గతంలో అధికారులుగా పని చేసిన వాళ్లు, వితంతువులు బిచ్చమెత్తుకొని బతకాల్సి వస్తోందని వాపోతున్నారు కాబుల్ వాసులు.

బీబీసీ ప్రతినిధి వినీత్ ఖరే కొందరితో మాట్లాడారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)