10 లక్షల రూపాయల రాఖీ: ఇవి ఎక్కడ తయారవుతున్నాయి? ఎవరు కొంటున్నారు? ఎందుకు కొంటున్నారు?

వీడియో క్యాప్షన్, 10 లక్షల రూపాయల విలువైన రాఖీలు తయారుచేసిన సూరత్‌ జ్యూయెలర్లు

దేశంలో చాలా చోట్ల ఈరోజు రాఖీ పండగ జరుపుకున్నారు. మరి కొన్ని చోట్ల శుక్రవారం ఈ పండుగ జరుపుకుంటున్నారు.

రకరకాల డిజైన్ల రాఖీలను మనం చూశాం. వేర్వేరు ధరలవి కూడా మనం చూశాం.

కానీ ఒక రాఖీ ధర 10 లక్షల రూపాయలంటే... అందరం నోరెళ్లబెట్టాల్సిందే.

మరి అంత విలువైన రాఖీలు ఎక్కడ తయారవుతున్నాయి? అసలు వాటిని ఎవరు కొంటున్నారు? ఎందుకు కొంటున్నారు? ఆ రాఖీ ప్రత్యేకతలేంటి?

బీబీసీ ప్రతినిధులు ధర్మేశ్ అమీన్, రవి పర్మార్ అందిస్తున్న కథనంలో చూద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)