Chess: గుజరాత్‌లోని ఆ ఊరికి చెస్ విలేజ్‌గా పేరు ఎలా వచ్చింది?
ఖాళీ దొరికితే చాలు పిల్లలు మొబైల్ ఫోన్స్ పట్టుకుంటున్న ఈ రోజుల్లో... వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని ఆలోచించారు ఒక పాఠశాల సిబ్బంది.
తెలివితేటలతో పాటు, ఇండోర్ గేమ్స్ పట్ల ఆసక్తిని పెంచే ఉద్దేశంతో చెస్ బోర్డులు కొనిపెట్టి, ఎలా ఆడాలో కూడా వారికి నేర్పించారు.
దాంతో ఇప్పుడా ఊరు ఊరంతా చెస్ ఆడుతూ చెస్ విలేజ్‌గా పేరుతెచ్చుకుంది.
గుజరాత్‌లోని లాలావదర్ అనే ఆ గ్రామం విశేషాలేంటో బీబీసీ ప్రతినిధులు బిపిన్ టాంకరియా, రవి పర్మార్ అందిస్తున్న ఈ కథనంలో చూద్దాం.
ఇవి కూడా చదవండి:
- కార్లలో ఎయిర్ బ్యాగ్‌లు పెంచాలని కేంద్రం అంటుంటే మారుతి సుజుకి వద్దంటోంది. ఎందుకు
- హిందీ గడ్డపై దక్షిణాది మూవీలు బాక్సాఫీసులు బద్దలుకొడుతోంటే.. బాలీవుడ్ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి?
- జెన్నిఫర్ లోపెజ్, బెన్ ఆఫ్లెక్: 2003లో నిశ్చితార్థం చేసుకున్న హాలీవుడ్ జంట.. 19 ఏళ్ల తర్వాత పెళ్లి
- UFO: అంతుచిక్కని ఫ్లయింగ్ సాసర్ల రహస్యం ఏంటి? ఒకప్పుడు అమెరికాను ఊపేసిన ఈ ‘ఏలియన్ స్పేష్ షిప్‌లు’ ఇప్పుడు ఏమయ్యాయి?
- డాలరుతో పోలిస్తే రూపాయి ఎందుకు పతనం అవుతోంది? కారణాలు తెలుసుకోండి...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)