పుంగనూరు ఆవులు: చూడడానికి చాలా చిన్నగా ఉండే ఈ ఆవులంటే ఎందుకంత క్రేజ్?

వీడియో క్యాప్షన్, చూడటానికి చాలా చిన్నగా ఉండే ఈ ఆవులకు ఎందుకంత క్రేజ్?

పుంగనూరు ఆవును పెంచుకుంటే సంపద పెరుగుతుందనేది కొంతమంది సంపన్నుల బలమైన విశ్వాసం.

మూడు అడుగుల ఎత్తు మాత్రమే ఉండే ఈ ఆవుల ధర మాత్రం లక్షల్లో ఉంటుంది.

ఇలాంటి ఆవులను వందల సంఖ్యలో పెంచుతున్నారు కాకినాడ జిల్లా రైతు కృష్ణంరాజు.

కాకినాడ జిల్లా లింగంపర్తి నుంచి బీబీసీ ప్రతినిధి వడిశెట్టి శంకర్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)