పోతన విజ్ఞానపీఠం: అలనాటి సాహిత్యానికి డిజిటల్ రూపం

వీడియో క్యాప్షన్, పోతన విజ్ఞానపీఠం: అలనాటి సాహిత్యానికి డిజిటల్ రూపం

ప్రాచీన తెలుగు సాహిత్యంలో విశేష ప్రాచుర్యం పొందిన బమ్మెర పోతన రాసిన ఆంధ్రమహా భాగవతాన్ని డిజిటల్ రూపంలో భావితరాలకు అందిస్తున్న వరంగల్‌లోని పోతన మ్యూజియం.

ఆ కృషి ఎలా సాగుతోందో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)