టీటీడీ: అమల్లోకి సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం.. తిరుమలకు వెళ్తున్నారా.. ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి

వీడియో క్యాప్షన్, తిరుమలకు వెళ్తున్నారా.. ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి

పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది.

జూన్ 1 నుండి ఈ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది.

దీనిపై టిటిడి ఎస్టేట్ అధికారి మల్లికార్జున స్థానిక వ్యాపారాలతో సమావేశం నిర్వహించి ప్లాస్టిక్ నిషేధంలో అందరూ సహకరించాలని కోరారు.

పర్యావరణ పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని మల్లికార్జున బిబిసికి వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)