భూపాలపల్లి: స్వీపర్ కుమారుడు కాబోయే కలెక్టర్

వీడియో క్యాప్షన్, భూపాలపల్లి: స్వీపర్ కుమారుడు కలెక్టర్ పదవి సాధించాడు

నరేష్ తండ్రి ఐలయ్య వ్యవసాయ కూలీ. తల్లి సులోచన సింగరేణిలో కాంట్రాక్ట్ స్వీపర్‌. 'ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్' అధికారిగా శిక్షణ పొందుతూనే ఐదోసారి సివిల్స్ రాసిన నరేష్ 117వ ర్యాంక్ సాధించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)