బంగారం కొనేముందు మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన 8 అంశాలివే...

వీడియో క్యాప్షన్, బంగారం కొనేముందు మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన 8 అంశాలివే...

బంగారు ఆభరణాలు కొనేటప్పుడు లేదా తయారీ సమయంలో ముందుగా ఆరా తీసేవి రెండే విషయాలు. ఒకటి ఆభరణం ధర ఎంత? అందులో తరుగు ఎంత?

బంగారు ఆభరణాల తయారీలో తరుగు ఎందుకు వస్తుంది? ఈ విషయాలపై బీబీసీ బంగారు ఆభరణాలు తయారు చేయడంలో సుదీర్ఘ అనుభవం ఉన్న నిపుణులతో మాట్లాడింది.

బంగారం కొనేటప్పుడు మీరు మోసపోకుండా ఉండేందుకు వారు చెప్పిన 8 జాగ్రత్తలు ఇవే....

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)