డ్రగ్స్, బాంబులను పోలీస్ డాగ్స్ ఎలా గుర్తిస్తాయి? వాటికి ఎలాంటి శిక్షణ ఇస్తారో చూడండి..

వీడియో క్యాప్షన్, డ్రగ్స్, బాంబులను పోలీస్ డాగ్స్ ఎలా గుర్తిస్తాయి? వాటికి ఎలాంటి శిక్షణ ఇస్తారో చూడండి..

నేరస్థులను పట్టుకోవడంలో, సాక్ష్యాలను సేకరించడంలో పోలీస్ జాగిలాలు ఎంతగానో సహయపడతాయి.

మరి, డ్రగ్స్, బాంబులను అవి ఎలా గుర్తిస్తాయి?

పోలీస్ డాగ్స్ ఎన్ని రకాలుంటాయి?

డ్రగ్స్ ని, పేలుడు పదార్థాల్ని, హంతకుల్ని ఒకే డాగ్ పసిగట్టగలదా?

వాటికి ఎలాంటి శిక్షణ ఇస్తారు? చూద్దాం రండి..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)