బుద్ధ వనం చూసొద్దామా

వీడియో క్యాప్షన్, బుద్ధ వనం చూసొద్దామా

బౌద్ధానికి సంబంధించిన పురాతన శిల్పాలు, బుద్ధుడి చరిత్ర అంతా ఒకే చోట కొలువైన అద్భుత నిర్మాణం తెలంగాణ, నల్గొండ జిల్లాలో కృష్ణా నదీ తీరాన ఉన్న బుద్ధవనం.

దేశంలోనే కాకుండా విదేశాలలోని బౌద్ధ ఆరామాల నుంచి బుద్ధుని చరిత్రను సేకరించారు.

బుద్ధుని చరిత్ర అంతా ఒకే చోట తెలుసుకునేలా ఇక్కడ సమాచారం అందుబాటులో ఉంచారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)