పల్నాడు జిల్లా రెంటచింతల: ‘ఈ గ్రామంలో మీరైతే గంటసేపు కూడా ఉండలేరు’

వీడియో క్యాప్షన్, రెంట చింతల: ‘ఈ గ్రామంలో మీరైతే గంటసేపు కూడా ఉండలేరు’

ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యంత అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే గ్రామం రెంటచింతల. ఇక్కడికి వేరే ప్రాంతాల వారు వస్తే గంటసేపు కూడా ఉండలేరని స్థానికులు చెబుతున్నారు. పల్నాడు జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం ఇంత వేడిగా ఉండడానికి కారణం ఏంటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)