మండు వేసవిలో చల్లదనం అందిస్తున్న 'నన్నారి, సుగంధ' అంటే ఏంటి? ఈ షర్బత్ దేనితో తయారు చేస్తారు?

వీడియో క్యాప్షన్, మండు వేసవిలో చల్లదనం అందిస్తున్న కర్నూలు స్పెషల్ షర్బత్ 'నన్నారి'

కొన్ని ప్రాంతాల్లో దీనిని సుగంధ అని పిలుస్తుంటారు. మరికొన్ని చోట్ల నన్నారి అంటారు. చల్లదనంతోపాటూ, జీర్ణక్రియ కూడా మెరుగు పరుస్తుందని చెబుతున్న ఈ షర్బత్ దేనితో తయారు చేస్తారు?

ప్రత్యేకంగా కర్నూల్లోనే తయారయ్యే ఈ డ్రింక్ అంత ఫేమస్ ఎలా అయ్యింది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)