సెల్పీ స్టేషన్: ఈ రైల్వే స్టేషన్‌లో ఎవరైనా సరే ఓ సెల్ఫీ తీసుకుంటారు...

వీడియో క్యాప్షన్, సెల్పీ స్టేషన్: ఈ రైల్వే స్టేషన్‌లో ఎవరైనా సరే ఓ సెల్ఫీ తీసుకుంటారు...

ఈ స్టేషన్లో రైలు ఆగితే, ఇంజిన్ ఒక రాష్ట్రంలో ఉంటే, బోగీలు మరో రాష్ట్రంలో ఉంటాయి. టికెట్ కౌంటర్ ఒక రాష్ట్రంలో ఉంటే, ప్లాట్ ఫాం మరో రాష్ట్రంలో ఉంటుంది.

ఇన్ని విచిత్రాల రైల్వే స్టేషన్ కథేమిటో తెలుసుకుందాం రండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)