క్యాన్సర్‌ కన్నా చుట్టూ ఉన్న మనుషులే ఆమెను ఎక్కువగా బాధించారు

వీడియో క్యాప్షన్, క్యాన్సర్‌ కన్నా చుట్టూ ఉన్న మనుషులే ఆమెను ఎక్కువగా బాధించారు

క్యాన్సర్ సోకిన ఆమెను కుటుంబ సభ్యులే చీదరించుకున్నారు. క్యాన్సర్‌తో చావు కోసం ఎదురు చూడటం కన్నా... విషం తాగి చచ్చిపోవాలని ఒత్తిడి తెచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)