సింహాచలం నృసింహ స్వామి: 364 రోజులు చందనంలో.. ఒక్క రోజే నిజరూపంలో దర్శనం.. ఎందుకు?

వీడియో క్యాప్షన్, సింహాచలం నృసింహ స్వామి: 364 రోజులు చందనంలో.. ఒక్క రోజే నిజరూపంలో దర్శనం.. ఎందుకు?

సింహాచలంలోని వరాహ లక్ష్మీనృసింహ స్వామి ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. మిగతా 364 రోజులు చందనంతో కప్పి ఉన్న లింగాకృతిలో కనిపిస్తారు.

ఏటా విగ్రహం నుంచి చందనాన్ని ఒలిచి... మళ్లీ కొత్త చందనాన్ని పూస్తారు. దానినే చందనోత్సవం అంటారు.

మరి, స్వామికి పూసే చందనాన్ని ఎవరు, ఎలా తయారు చేస్తారు? ఎంత చందనం పూస్తారు? తొలగించిన చందనాన్ని ఏం చేస్తారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)