శ్రీశైలం రోప్ వే: గాలిలో తేలిపోతూ... నదిలోకి దూకుతున్నట్లు

వీడియో క్యాప్షన్, శ్రీశైలం రోప్ వే: గాలిలో తేలిపోతూ... నదిలోకి దూకుతున్నట్లు

శ్రీశైలం రోప్‌వే ఇక్కడికి వచ్చే యాత్రికులకు ప్రధాన ఆకర్షణగా మారింది. మెట్లు దిగే కష్టం లేకుండా నదీ స్నానాలు చేయడానికి ఈ రోప్ వే అనువుగా ఉందని వారంటున్నారు.

ఈ అనుభవం ఎలాంటిదో మీరే చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)