చేపలు మనుషులను చంపాలనుకుంటాయా.. ఏ చేపలు ప్రమాదకరం?

వీడియో క్యాప్షన్, చేపలు మనుషులను చంపాలనుకుంటాయా.. ఏ చేపలు ప్రమాదకరం?

ఇటీవల విశాఖ జిల్లాలో సముద్రంలో వేటకు వెళ్లిన ఒక మత్స్యకారుడిపై కొమ్ము కోనాం చేప దాడి చేయడంతో అతడు మరణించాడు. దీనిపై చాలా చర్చ జరిగింది. చేపలు నిజంగా మనుషులను చంపాలనుకుంటాయా.. ఆ ఉద్దేశంతోనే దాడిచేస్తాయా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)