తెలంగాణ: యూట్యూబర్స్ వెంకీ-స్వాతిలకు ఏమైంది?

వీడియో క్యాప్షన్, తెలంగాణ: యూట్యూబర్స్ వెంకీ-స్వాతిలకు ఏమైంది?

తెలంగాణలోని కొత్తగూడెంకు చెందిన స్వాతి, వెంకటేష్ సోషల్ మీడియాలో ఎంతోమందిని ఎంటర్‌టైన్ చేస్తున్నారు.

కానీ, ఈ యూట్యూబర్స్ ఇటీవల పెద్దగా కనిపించడం లేదు. ఈ జంటకు ఏమయ్యింది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)